…
నమస్సులు,
పుట్టిందీ పెరిగిందీ ఆంధ్రప్రదేశ్ అయినప్పటికినిన్ని, ఉదర పోషణ అయితే నేమి, ఉద్యోగ రీత్యా అయితే నేమి, ఆదిలాబాదు నుండి ఆమెరికా వరకు అవని పై అడుగులేస్తూనే ఉన్నాను. అడుగడుగునూ తెలుసుకుంటూ, తెలుగునూ తలుచుకుంటూ…
తెలుగులో తెలుగునై, తెలియనీ వెలుగునై
చెప్పనీ, ఈ కను రెప్పనీ,విప్పనీ, మది మనసిప్పనీ…
అని ఇలా బ్లాగింగ్ లోకి బయల్దేరాను. మరి మొదలెడదామా?
-ప్రసాదం
అదిరిందండీ మీ శైలి.
మరిన్ని మీ బ్లాగులకై తాపత్రయ పడుతున్నా.
–ప్రసాద్
http://blog.charasala.com
చక్క గా చెప్పారు.
మీ బ్లాగావేశాన్ని అలాగే పది కాలాలపాటి కొనసాగించండి.
మీకు స్వాగతం
విహారి
సుస్వాగతం. మీ బ్లాగు అదిరింది
Katha chala bagundi. Inka marinni manchi kathala meeru vrayalani korukuntunnanu.
arai bhai, igtlaa raayaneeke naakaite raadu gaani… mastu gaa raasinav tee… addirindanuko raade…
Prasad Garu,
Chaalaa baga chepperu. mee blog bagundi. maa laanti guddi valla kosam koncham font size penchagalugutaara please!
UMA GARU MEERU MACHICHILIPATNAM ENGINEERING COLGE LO CHADIVITE VENTANE NAKU MAIL PAMPANDI THANK YOU. IF NOT PL IGNORE
na email is batturamadevi1@gmail.com
any one knows uma yeluri email pl send thak u.
Adirindandi mee mundhumata