…
నమస్సులు,
ఇక్కడ ఇచ్చినవన్నీ బ్లాగు ప్రపంచంలో నేను మరిన్ని సార్లు చదవాలనుకొనే ఇంకా “అందరూ చదివితే బావుండు” లాంటి రకానికి చెందిన టపాలు. నాకు నచ్చిన అసంఖ్యాకమైన టపాలలో ఇవి కాసిన్ని మాత్రమే అని విన్నపం. కూడలిలో నచ్చిన వాటిని దాచుకునే సౌలభ్యం ఏదీ లేదు కనుక, నా కోసం నేను తయారు చేసుకునే ఈ జాబితాను మీ కోసం కూడా ప్రచురిస్తున్నాను. ప్రస్తుతానికి చిన్న జాబితా అయినా, నాకు వీలయినప్పుడలా దీన్ని పొడిగిస్తుంటాను. ఈ జాబితా ఆంశాల వారిగా రూపొందిందే తప్ప నాకు నచ్చిన క్రమంలో కాదు. చివరగా, ఈ జాబితా లోని వివిధ టపాలపై సర్వ హక్కులు సదరు రచయితలవి.
-ప్రసాదం
- అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్ల వెనుక అసలు కథని అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా, సూక్ష్మంగా … అమెరికాకి జలుబు – ప్రపంచానికి తుమ్ములు.
- సంక్లిష్టమైన వైజ్ఞానిక విషయాలను సరళమైన తెలుగులో వివరించే వేమురి వారి బ్లాగు, జ్ఞాన సముపార్జనకు బహు బాగు … లోలకం.
మిగిలినవి త్వరలో ..
Telugu chandassunu batti eh padamlo guruvulu(deergalu,vathulu vagaira unnavi) laguvulu(avi lenivi. Ex,ka – laguvu kka,ka,kee, kawa – Guruvulu) unnayo, aa padyamlo ekramamulo ivi vastayo dhanni batti Ataveladi,Kanda, Sisa padyaluga vibhajistaru. Deeniki konni Mnemonics untayi. Ex. Y(a) ma th(a) ra j(a) bha n(a) s(a0 – ante
laguvu, guruvu, l, g, l, g, l, l. Ithi oka namuna. Naaku koncahme telusu – marinni vivaralaku teachers evarinina adagandi.
ప్రసాద్ గారు, ఇది చూడండి.
http://vookadampudu.wordpress.com/అవధానం-విధివిధానం/