తెలంగాణ రాష్టం ఏర్పాట్లలో ఉన్న కే.సీ.ర్. ఒక రోజు చాలా ధీర్ఘంగా ఆలోచించి పాపులరు తెలుగు సాహిత్యం అంతా కూడా తెలంగాణ యాస లోకి మార్చాలనుకున్నాడు.
పాపులర్ రచయితలతో ఈ కార్యక్రమం ప్రారంభించాలనుకొని యండమూరి ని సంప్రదించాడు. యండమూరి పెద్దగా ఆసక్తి చూపకుండా, భావ వ్యక్తీకరణ సరిగా ఉండదేమో అంటూ తన పాపులర్ నవల “వెన్నెల్లో ఆడపిల్ల” ను ఉదహరించాడు. ఈ పదాన్ని తెలంగాణ యాస లో చెప్పడం కష్టం అని అన్నాడు.
కే.సీ.ర్. ఒక్క క్షణం ఆలోచించి నవల పేరు చెప్పగానే యండమూరి వెనక్కు విరుచుకు పడిపోయాడు.
ఆ పదం ….
…
పున్నమి పోరి
ప్రసాదం యొక్క టపా