…
బ్లాగోత్సాహము bloger కి
బ్లాగును ప్రచురించినప్పుదు కలుగదు జనులా
బ్లాగుని కనుగొని పొగడగ
బ్లాగోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
గత కొద్ది రోజులుగా నేను ఎలాంటి పోస్టు చేయనప్పటికీ, నా బ్లాగును నామినేట్ చేయమని కోరనప్పటికీ, నా బ్లాగు ను నామినేట్ చేసిన వారికీ, పరిశీలించిన వారికీ, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
తెలుగు లో ఉత్తమ బ్లాగులకై నామినేషన్లు సరసన నా ప్రసాదానికి కూడా చోటిచ్చినందుకు మన: పూర్వక ధన్యవాదాలు.
సరసన నిల్చిన పలువురికీ శత సహస్ర అభివందనములు.
మీ ప్రసాదం
20:04 వద్ద ఫిబ్రవరి 12, 2007 |
సుమతీ తీసేసి బ్లాగరీ అని పెట్టుకుంటే బాగుంటుందేమో