సినిమాకు తెలుగు పదకోశం… పై వ్యాఖ్యలు:

రాసినది: త్రివిక్రమ్
హహహ…భలే ఉంది. మీరు కొడవటిగంటి కుటుంబరావు గారి కేయాస్ కథలు చదివారా? మిస్సమ్మ సినిమాలో నాగేశ్వరరావు లాంటివాణ్ణి ప్రధానపాత్రగా చేసి రాసిన వ్యంగ్య హాస్య కథలు. దాంట్లో ఇంగ్లీషు అసలు రాని డిటెక్టివు కేయాస్ పారిపోయిన తన ‘హసిస్టెంటు’ భద్రాన్ని వెతుక్కుంటూ సినిమా స్టూడియోకు వెళ్ళి అక్కడ దర్శకుడి ‘షాట్’ (అంటే గుండేసి కొట్టడమన్నమాట. షాటంటే ఒక యేటనుకో), కట్ (నరుకు), టేక్ వన్, టూ, త్రీ లాంటి మాటలు విని అక్కడో హత్య జరిగిందని, ఎవర్నో చంపి ముక్కలుముక్కలుగా నరికేశారని ఊహించుకుని వణికిపోతాడు. ఇలాంటి ముక్కకు ముక్కానువాదం నిజంగానే జరిగిందన్నమాట.

రాసినది: రానారె
భలే.

విహారిగారి చట్నీ జోకు గుర్తుకొస్తోంది.

రాసినది: radhika
ha ha…baagundi