నా గురించి నేను…

నమస్సులు,

పుట్టిందీ పెరిగిందీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అయినప్పటికినిన్ని, ఉదర పోషణ అయితేనేమి, ఉద్యోగరీత్యా అయితేనేమి,అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టి అన్ని ఖండాలలో అవని పై అడుగులేస్తూనే ఉన్నాను. అడుగడుగునూ తెలుసుకుంటూ, తెలుగునూ తలుచుకుంటూ…


తెలుగులో తెలుగునై, తెలియనీ వెలుగునై
చెప్పనీ, ఈ కను రెప్పనీ;విప్పనీ, మది మనసిప్పనీ…

అని ఇలా బ్లాగింగ్ లోకి బయల్దేరాను. మరి మొదలెడదామా?


-ప్రసాదం

ప్రకటనలు

10 Responses to నా గురించి నేను…

 1. charasala అంటున్నారు:

  అదిరిందండీ మీ శైలి.
  మరిన్ని మీ బ్లాగులకై తాపత్రయ పడుతున్నా.
  –ప్రసాద్
  http://blog.charasala.com

  మెచ్చుకోండి

 2. vihaari అంటున్నారు:

  చక్క గా చెప్పారు.
  మీ బ్లాగావేశాన్ని అలాగే పది కాలాలపాటి కొనసాగించండి.

  మీకు స్వాగతం 🙂

  విహారి

  మెచ్చుకోండి

 3. శోధన అంటున్నారు:

  సుస్వాగతం. మీ బ్లాగు అదిరింది 🙂

  మెచ్చుకోండి

 4. kvn అంటున్నారు:

  Katha chala bagundi. Inka marinni manchi kathala meeru vrayalani korukuntunnanu.

  మెచ్చుకోండి

 5. Ravi Kiran అంటున్నారు:

  arai bhai, igtlaa raayaneeke naakaite raadu gaani… mastu gaa raasinav tee… addirindanuko raade…

  మెచ్చుకోండి

 6. Uma Yeluri అంటున్నారు:

  Prasad Garu,
  Chaalaa baga chepperu. mee blog bagundi. maa laanti guddi valla kosam koncham font size penchagalugutaara please!

  మెచ్చుకోండి

 7. RAMA DEVI అంటున్నారు:

  UMA GARU MEERU MACHICHILIPATNAM ENGINEERING COLGE LO CHADIVITE VENTANE NAKU MAIL PAMPANDI THANK YOU. IF NOT PL IGNORE

  మెచ్చుకోండి

 8. RAMA DEVI అంటున్నారు:

  na email is batturamadevi1@gmail.com
  any one knows uma yeluri email pl send thak u.

  మెచ్చుకోండి

 9. Sarayu అంటున్నారు:

  Adirindandi mee mundhumata

  మెచ్చుకోండి

 10. Ks Phanindra అంటున్నారు:

  Mee lekhanam chaala bagundandi, mee vaakyaal sarali, padaala koorpu lo meeku telugu pai unna mamakaaraani teluputunnayi.

  Mee ee blog prayanam sajaavugaa saagalani korukontunnanu

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: