భలే భలే..

నమస్సులు,


ఇక్కడ ఇచ్చినవన్నీ బ్లాగు ప్రపంచంలో నేను మరిన్ని సార్లు చదవాలనుకొనే ఇంకా “అందరూ చదివితే బావుండు” లాంటి రకానికి చెందిన టపాలు. నాకు నచ్చిన అసంఖ్యాకమైన టపాలలో ఇవి కాసిన్ని మాత్రమే అని విన్నపం. కూడలిలో నచ్చిన వాటిని దాచుకునే సౌలభ్యం ఏదీ లేదు కనుక, నా కోసం నేను తయారు చేసుకునే ఈ జాబితాను మీ కోసం కూడా ప్రచురిస్తున్నాను. ప్రస్తుతానికి చిన్న జాబితా అయినా, నాకు వీలయినప్పుడలా దీన్ని పొడిగిస్తుంటాను. ఈ జాబితా ఆంశాల వారిగా రూపొందిందే తప్ప నాకు నచ్చిన క్రమంలో కాదు. చివరగా, ఈ జాబితా లోని వివిధ టపాలపై సర్వ హక్కులు సదరు రచయితలవి.

ప్రసాదం • సంక్లిష్టమైన వైజ్ఞానిక విషయాలను సరళమైన తెలుగులో వివరించే వేమురి వారి బ్లాగు, జ్ఞాన సముపార్జనకు బహు బాగు … లోలకం.

మిగిలినవి త్వరలో ..

ప్రకటనలు

2 Responses to భలే భలే..

 1. kvn అంటున్నారు:

  Telugu chandassunu batti eh padamlo guruvulu(deergalu,vathulu vagaira unnavi) laguvulu(avi lenivi. Ex,ka – laguvu kka,ka,kee, kawa – Guruvulu) unnayo, aa padyamlo ekramamulo ivi vastayo dhanni batti Ataveladi,Kanda, Sisa padyaluga vibhajistaru. Deeniki konni Mnemonics untayi. Ex. Y(a) ma th(a) ra j(a) bha n(a) s(a0 – ante
  laguvu, guruvu, l, g, l, g, l, l. Ithi oka namuna. Naaku koncahme telusu – marinni vivaralaku teachers evarinina adagandi.

  మెచ్చుకోండి

 2. vookadampudu అంటున్నారు:

  ప్రసాద్ గారు, ఇది చూడండి.
  http://vookadampudu.wordpress.com/అవధానం-విధివిధానం/

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: