వెన్నెల్లో ఆడపిల్ల (తెలంగాణ పద్దతిలో)

తెలంగాణ రాష్టం ఏర్పాట్లలో ఉన్న కే.సీ.ర్. ఒక రోజు చాలా ధీర్ఘంగా ఆలోచించి పాపులరు తెలుగు సాహిత్యం అంతా కూడా తెలంగాణ యాస లోకి మార్చాలనుకున్నాడు.

పాపులర్ రచయితలతో ఈ కార్యక్రమం ప్రారంభించాలనుకొని  యండమూరి ని సంప్రదించాడు. యండమూరి పెద్దగా ఆసక్తి చూపకుండా, భావ వ్యక్తీకరణ సరిగా ఉండదేమో అంటూ తన పాపులర్ నవల “వెన్నెల్లో ఆడపిల్ల” ను ఉదహరించాడు. ఈ పదాన్ని తెలంగాణ యాస లో చెప్పడం కష్టం అని అన్నాడు.

కే.సీ.ర్. ఒక్క క్షణం ఆలోచించి నవల పేరు చెప్పగానే యండమూరి వెనక్కు విరుచుకు పడిపోయాడు.

ఆ పదం ….

పున్నమి పోరి

ప్రకటనలు

5 Responses to వెన్నెల్లో ఆడపిల్ల (తెలంగాణ పద్దతిలో)

 1. వీవెన్ అంటున్నారు:

  అద్దిరింది! తెలుగు బ్లాగు లోకాని స్వాగతం!

  మెచ్చుకోండి

 2. charasala అంటున్నారు:

  ఆయనిప్పుడే నాయాసను ఎగతాళి చేస్తున్నారు, మా బ్రతుకుల్ని హేళన చేస్తున్నారు అంటుంటే ఇంకా ఇలాంటి హాస్యం మంచిది కాదేమొ!
  –ప్రసాద్
  http://blog.charasala.com

  మెచ్చుకోండి

 3. prasadm అంటున్నారు:

  నా ఉద్దేశ్యం తెలంగాణా ను ఎగతాళి చేయడం కాదు. కొన్ని వాక్యాల అందం ప్రయోగించిన భాష లోనే ఉంటుంది. మిగిలిన ఏ భాషలోనూ ఏ యాసలోనూ ఆ వ్యక్తీకరణ సాధ్యం కాదు. ఆంగ్లము గొప్ప భాష అయితే నేమి, ఆవధానానికది పనికి రాదు.

  భాధిత మనస్సులకు క్షంతవ్వ్యున్ని.

  ప్రసాదం

  మెచ్చుకోండి

 4. మధు అంటున్నారు:

  హహ్హహ్హహ్హ…….

  మెచ్చుకోండి

 5. santhoshbandi అంటున్నారు:

  తెలంగాణా లో వెన్నెల ఆడపిల్ల అనే పదాలు వాడరని మీ అభిప్రాయమా ……

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: