కలలు రేపిన కళ్ళు

ఒక సుప్రసిద్ధ భారతీయ కంపనీ లో జూ.మేనేజరు ఆభ్యర్థుల ఎంపికకై ఏర్పరచబడిన పానెల్ లో నేను ఉన్న రోజులవి. రెండో, మూడో ఇంటర్వ్యులు అయిన తర్వాత మేము కూర్చున్న గదిలోకి ఓ ఆద్భుతమైన నయన మనోహరి   ప్రవేశించింది. మరో ఐదు నిముషాల్లో నేను ఆ గదిలోంచి బయటకు వచ్చి, తనని ఇంటర్వ్యూ చేయలేనని చెప్పాను. మిగిలిన పానెల్ ఆమెని ఇంటర్వ్యూ చేస్తుండగా, గాజు ఆద్దాల్లోంచి తన కళ్ళని గమనిస్తుంటే కలిగిన భావ సంచలనమే ఈ …

కలలు రేపిన కళ్ళు

కలలు రేపే ఆ కళ్ళు,
కలలలోనా నాకు పరవళ్ళు
కరగనీకు ఎద నెడదళ్ళు,
కలలు కూరిన ఆ కళ్ళు

తలపులోనా కదిలే ఆ కళ్ళు,
తనువు పరవశపు పొదరిల్లు
మరపు రాని నీ కళ్ళు,
మనసు ఊహల నకళ్ళు

మేరువంటి మనసు మురిపించే నీ కళ్ళు,
ఊరుకుంటే మదిన మరువగలనా నీ సొగసుళ్ళు
జారుకుంటే కలల, కలవరించే కనులు,
ఆ కనులు కదిలే సన్న జాజి పూ గనులు

అందమైనా ఆ ఆరవిచ్చిన కళ్ళు,
చందమై నా గ్రీష్మపు హరివిల్లు
బంధమైతే వలపు వానజల్లు,
సంభంధమైతే బతుకు విరిజల్లు

ప్రకటనలు

3 Responses to కలలు రేపిన కళ్ళు

 1. Raju అంటున్నారు:

  I want the job on that panel. 🙂 then I wont leave the room.

  మెచ్చుకోండి

 2. radhika అంటున్నారు:

  kanula gurinchi kuudaa intha ceppochaa…………….caala baga cepparu

  మెచ్చుకోండి

 3. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  Bavundandi. Interview taruvaata kalisara 😉

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: