ముద్దిచ్చిందీ, ఓ చామంతి!

వయసు పిలిచిందో, వలపు చిలికిందో తెలీదు కానీ,

ఒక మనసు  పలికింది.
మానసి  గా  నిలిచింది,
నా  మదినీ  గెలిచింది.
గురుతుగా మిగిలింది,

గురుతుగా-

ముద్దిచ్చిందీ, ఓ చామంతి!

ఆ గురుతు తాలూకూ జ్ఞాపకాల దొంతర ను పదాలతో పరిస్తే, ఇలా……
  
కలవరం రేపిన కళ్ళకు,
కళ్ళ వెనకాల అనుభూతికీ,
అనుభూతి నిండిన స్వప్నాలకీ,
స్వప్నాలు కురిసిన రాత్రులకు,
రాత్రులు విరిసిన వెన్నెలకు,
వెన్నెల పంచిన భావాలకు,
భావాలు పలికిన పదాలకు,
పదాలు పలికిన పెదాలకు,
పెదాలు వణికిన క్షణాలకు,

..

హౄదయ లయకు, 
మనసు ప్రియకు,  

అంకితం;

నేను

ప్రకటనలు

3 Responses to ముద్దిచ్చిందీ, ఓ చామంతి!

  1. radhika అంటున్నారు:

    mii kavitalloani padaalu pamcea aanamdam loa,bhaavam pemcea anubhuutulaloa emta tadisinaa tanivitiiratledu.

    మెచ్చుకోండి

  2. pradeepwrites అంటున్నారు:

    మీలోని అనుభూతులను పదాలుగా పేర్చి, చాలా బాగా రాసారు. ఇలాంటివే చాలా చాలా రాయాలని కోరుకుంటున్నాను.

    మెచ్చుకోండి

  3. శ్రీనివాస రాజు ఇందుకూరి అంటున్నారు:

    చాలా బాగుందండీ.

    మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: