బ్లాగ మాసం ఎప్పుడొచ్చిందో? బ్లాగులోన ఎన్ని భావాలో …

చూస్తుండగానే నేను బ్లాగు మొదలెట్టి ఒక మాసం కావస్తుంది. ఈ 30 రోజుల్లో కొన్ని రోజులు స్థబ్దుగా ఉన్నప్పటికీ, నేను నా భావాల్ని కాస్త కదిపి ‘కీ’యించిన ప్రతీసారీ, మీరందరూ ఎంత ప్రోత్సాహాన్ని పూయించారని.

ఇది రాసే సమయానికి ఈ బ్లాగుకు వచ్చిన వీక్షకుల సంఖ్య 1630. ఇంత ఆదరణను చూసాక నాకు అర్థమైన విషయం ఒక్కటి. ఈ విజయం నాది కాదు. తెలుగుది, తెలుగును వెలిగించాలనుకొనే వెలుగులదీ.

ముఖ్యంగా  నేను బ్లాగిన ప్రతీసారీ,

భుజం తట్టి “భేషో” అన్న మీ అందరికీ శతసహస్ర వందనాలు. 

ఇంకా, బ్లాగించడానికి లేఖిని ని ఇచ్చిన వీవెన్ గారికీ, భావాలు బ్లాగిన స్థాయి భాగిస్తే భరించలేని రాధిక గారికీ, మిగిలిన బ్లాగస్తులకందరికీ ప్రత్యేకముగా ధన్యవాదములు.

ఇవన్నీ ఏల, ఆత్రేయ గారి పాడుతా,తీయగా,చల్లగా… శైలిలో, ఒక్క ముక్కలో చెప్పాలంటే,

బ్లాగినోళ్ళు  అందరు  మంచోళ్ళు,

మూగినోల్లు,   బ్లాగిన్నోళ్ళ  తీపి  గురుతులు….

బ్లాగుతా, తీయగా, తెలుగులా …  

 …

కాదంటారా?

మీ ప్రసాదం

ప్రకటనలు

3 Responses to బ్లాగ మాసం ఎప్పుడొచ్చిందో? బ్లాగులోన ఎన్ని భావాలో …

 1. radhika అంటున్నారు:

  area….atreya gaari paata ilaa kuudaa baagundea…entanna prasad gari aaloacanaa vidhanmea veru.

  మెచ్చుకోండి

 2. vihaari అంటున్నారు:

  Prasad garu,

  meeu kaevalm 30 orjulaloe entoe mandi oka samvatsaramloe saadincha laenidi saadinchaaru. maasaalu vasantaaluga..vasantaalu sataabdaalugaa konasaagistundandi.

  vihaari

  మెచ్చుకోండి

 3. vihaari అంటున్నారు:

  sataabdaalanu…dasaabdaaluga chaduvu kovalani manavi.

  car servicing koesam dealar daggara aaginappudu valla office lonichi….raasaa.

  Em chaeddaam…holiday mood 🙂

  vihaari

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: