యహీ హై రైట్ ఛాయస్ కోతీ, ఆహా!…

కోతి నుండి మనిషి పుట్టేడని అని చెప్పిన డార్విన్ మహశయుడు ఈ చిత్రాలని చూస్తే తప్పకుండా ఆర్రరే… అని అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. మనిషి నుండి కూడా కోతి నేర్చుకుంటుందని  గుర్తించేవాడు.

“పెప్సీతో విందు మరెంతో పసందు” అనుకుంటూ సీసా ఎత్తి ఖాళీ చేస్తున్న కోతిని ఇక్కడ చూడండి మరి.

యహీ హై రైట్ ఛాయస్ కోతీ, ఆహా!

యహీ హై రైట్ ఛాయస్ కోతీ, ఆహా!

యహీ హై రైట్ ఛాయస్ కోతీ, ఆహా!

చిత్రం మరియు వాఖ్య : ప్రసాదం

ప్రకటనలు

4 Responses to యహీ హై రైట్ ఛాయస్ కోతీ, ఆహా!…

 1. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  mee vyakhya bhale tamashagaa undandi…

  మెచ్చుకోండి

 2. radhika అంటున్నారు:

  ha ha..baagundi.

  మెచ్చుకోండి

 3. radhika అంటున్నారు:

  ilantivi tirupati konda miida,tekkidi loani boat entrance daggara chala cuudochu.avi mana ceatiloni cooldrinks botles ni kuudaa laagesukuntaayi.naadi ettukupoyindi .anduke inta vipulam ga ceppagalugutunnanu.

  మెచ్చుకోండి

 4. రానారె అంటున్నారు:

  భలే ఫోటో!! మీ మొబైల్ ఫోన్ తో తీశారా?

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: