హాస్యం : ఆర్జున సింగ్ – తందూరీ చికెన్

“రిజర్వేషన్లు ఎందుకు అన్ని చోట్లా అమలు చేయాలి” అన్న విషయంపై మాంఛి ఉపన్యాసమిచ్చి అలసిపోయిన అర్జున సింగు గారు ఇంటికి వెళ్ళే ఓపిక లేక పార్లమెంటు దగ్గర్లోని ఓ హోటలుకు వెళ్ళి నాలుగు రోటిలతో పాటు ఒక ఫుల్ తందూరీ చికన్ ఆర్దరిచ్చారు. ఇరవై నిమిషాల తర్వాత పొగలు కక్కుతున్న రోటీలూ తందూరీ చికనూ తెచ్చి పెట్టాడు బేరరు. తనకిష్టమైన తందూరీ చికన్ తినబోతూ ప్లేట్లోని ఫుల్ చికన్ కు కేవలం ఒకే లెగ్ పీస్ ఉండడం చూసి బేరర్ ని మళ్ళీ పిలిచి కారణం అడిగాడు.

దానికి బేరర్ ఇలా చెప్పాడు. “ఈ కోడి మాకు రిజర్వేషన్ కోటా లో వచ్చింది సార్, ఫిజికల్లీ హాండీకాప్డ్ “

ప్రకటనలు

6 Responses to హాస్యం : ఆర్జున సింగ్ – తందూరీ చికెన్

 1. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  హాహాహా… భలేగా ఉండండి.
  ఎక్కాడిది ఈ జోకు ?

  మెచ్చుకోండి

 2. valluri అంటున్నారు:

  మండల్ కమిషన్ తొ చిచ్చు పెట్టిన వాడి కి మంచి వాత పెట్టారు. చక్కటి జోకు, చాలా బాగుంది.

  మెచ్చుకోండి

 3. radhika అంటున్నారు:

  caalaa baagundi joke.

  మెచ్చుకోండి

 4. anil అంటున్నారు:

  adirimdi…gurO!

  మెచ్చుకోండి

 5. Ravi Kiran అంటున్నారు:

  kodi damaak panulante ave…

  మెచ్చుకోండి

 6. Ravi Kiran అంటున్నారు:

  by the way, fortunately we do not have the “physically” handicapped quota in our cricket team 😉

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: