ఇదే నా మొదటి బ్లాగు లేఖ…

నవంబర్ 16, 2006

ఎందరో మహనుభావులు, అందరికీ వందనములు

ఈ ప్రసాదం లో

గీతలు, గీతాలు
సిత్రాలు, చలన చిత్రాలు
వెతలు, సామెతలు
తత్వాలు, కవిత్వాలు
భావాలు, భావుకతలు
ధరలు, దరహాసాలు

మరెన్నో…